గన్ మిస్ ఫైర్..కానిస్టేబుల్ అప్పన్న మృతి..

19:29 - January 2, 2017

కర్నూలు : సీఎం చంద్రబాబు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభ నిర్విహించారు. ఈ సందర్భంగా సభలో అపశృతి చోటుచేసుకుంది. సీఎం బందోబస్తులో భాగంగా ఓ కానిస్టేబుల్ గన్ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ అప్పన్నకు గాయాలయ్యాయి. దీంతో అప్పన్నను ఆసుపత్రికి తరలించి చికిత్సనందిచారు. కాగా చికిత్స పొందుతూ అప్పన్న మృతి చెందాడు.  

Don't Miss