గుప్త నిధుల తవ్వకాలతో చరిత్ర ఆనవాళ్లు కనుమరుగు..!

08:09 - February 10, 2018

కర్నూలు : గుప్త నిధులంటూ కర్నూలు జిల్లా చెన్నంపల్లి కోటలో చేపట్టిన తవ్వకాలతో... చరిత్ర ఆనవాళ్లు కనుమరుగయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిధుల కోసం అధికారులు చేపట్టిన తవ్వకాలలో నిధుల మాటేమోగాని కోటంతా గుంతలమయం అయింది. దీంతో భవిష్యత్‌ తరాలకు చరిత్ర తెలియకుండా పోయే పరిస్థితి నెలకొంది. 

 

Don't Miss