ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వం రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

13:42 - September 11, 2017

సిరిసిల్ల : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై చెన్నమనేని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు కోర్టు విచారణ చేపట్టింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss