రైతుబంధు డబ్బులతో రైతులు బీర్లు తాగుతున్నారా : హరీశ్ రావు

19:03 - May 14, 2018

కరీంనగర్ : బీజేపీపై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ అయ్యారు. రైతులు ఏ కష్టం లేకుండా పంటలు పండించాలని కేసీఆర్‌ రైతు బంధు పథకం పేరుతో సాయం చేస్తుంటే... ఆ డబ్బుతో రైతులు బీర్లు తాగుతున్నారని ఆరోపించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రైతులకు బీజేపీ నేతలు వెంటనే క్షమాపణలు చెప్పాలని హరీష్‌రావు డిమాండ్‌ చేశారు. 

Don't Miss