థైరాయిడ్ కు శాశ్వత పరిష్కారం లభిస్తుందా?

16:46 - August 1, 2018

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు..వ్యాధులు వస్తే.. బాధలు ముసురుకుంటాయి. అంతే కాదు.. నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా బ్రతకవలసిన జీవీతం అనారోగ్యంతో క్షణక్షణమూ బాధపడవలసి వస్తుంది. ఇలా మనిషి ఆరోగ్యాన్ని కబళించే వ్యాధులలో థైరాయిడ్‌ ఒకటి. ఇవి రెండు రకాలు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss