'గౌతమిపుత్ర శాతకర్ణి' సినిమా చూసిన బాలకృష్ణ, క్రిష్

09:49 - January 12, 2017

హైదరాబాద్ : ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా బాలకృష్ణ వందో సినిమా కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసేందుకు థియేటర్ల వద్దకు అభిమానులు బారులు తీరారు. అర్ధరాత్రి నుంచే సినిమా థియేటర్ల వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ థియేటర్‌లో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ సినిమా వీక్షించారు. 

 

Don't Miss