తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కాజల్‌

13:51 - April 8, 2018

చిత్తూరు : తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరోయిన్‌ కాజల్‌ దర్శించుకొన్నారు. ఇవాళ ఉదయం విఐపి దర్శనం ద్వారా ఆమె శ్రీవారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే సినిమా విజయవంతం కావడంతో మొక్కుబడిగా శ్రీవారిని దర్శించినట్లు కాజల్‌ తెలిపారు.  

 

Don't Miss