'పంచాయితీ' రిజర్వేషన్‌లపై సుప్రీంకు వెళ్తామన్న టీ సర్కార్‌

13:48 - July 10, 2018

హైదరాబాద్ : పంచాయితీ ఎన్నికల్లో బీసీలకు 61 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్‌. బీసీలకు 61 శాతం రిజర్వేషన్‌ ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తామన్నారు. గతంలో రిజర్వేషన్లపై సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని కోరతమన్నారు.  

 

Don't Miss