హెచ్‌సిఏ ప్రెసిడెంట్‌ వివేక్‌కి హైకోర్టులో ఎదురుదెబ్బ

13:04 - June 12, 2018

హైదరాబాద్ : హెచ్‌సిఏ ప్రెసిడెంట్‌ వివేక్‌కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో సింగిల్‌ బెంచ్‌ తీర్పును నిలిపివేస్తూ డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారిచేసింది. అయితే మరోసారి పూర్తి విచారణ చేపట్టాలని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. అప్పటి వరకు హెచ్‌సిఏ పదవిలో కొనసాగొద్దని ఆదేశాలు జారీ చేసింది.

Don't Miss