డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లలో అవకతవకలు జరగలేదు : పాపిరెడ్డి

15:50 - October 13, 2017

హైదరాబాద్ : డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌లలో అవకతవకలు జరిగాన్న ఆరోపణలను ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఖండించారు. డిగ్రీ అడ్మిషన్‌ల ప్రాసెస్‌లో ఎక్కడా తప్పులు జరగలేదన్నారు. అందరికీ అవకాశం కల్పించాలన్ని ఉద్దేశంతోనే  ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం మూడుసార్లు అవకాశం ఇచ్చామన్నారు. ఎవరైన విద్యార్థులకు సీట్లు రాలేదంటే అది వారి పర్సనల్‌ ప్రాబ్లమ్స్‌తోనే అయి ఉంటుందని పాపిరెడ్డి అభిప్రాయపడ్డారు.  

Don't Miss