హోంగార్డ్‌తోపాటు మరో ఇద్దరి ఆత్మహత్య

13:53 - January 13, 2018

ఖమ్మం : పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. చర్చ్‌కంపౌండ్‌ సమీపంలోని రైలు పట్టాలపై కాశీ విశ్వనాథ్‌ అనే హోంగార్డ్‌తో పాటు మరో  ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని..దర్యాప్తు చేపడుతున్నారు. 

 

Don't Miss