టీఆర్ ఎస్ కార్పొరేటర్ పై లైంగికవేధింపుల కేసు నమోదు

10:39 - June 1, 2018

ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ కు కార్పొరేటర్లు కళంకంగా మారారు. ఖమ్మం కార్పొరేషన్ అధికార పార్టీ కార్పొరేట్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయింది. 49 డివిజన్ కార్పొరేటర్ జంగం భాస్కర్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఫిర్యాదు చేసింది. రెండేళ్లుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ఖమ్మం కార్పొరేటర్ల తీరుపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 

Don't Miss