'రెయిన్ గన్స్ పేరు కమిషన్లు దండుకుంటున్నారు'

16:44 - March 20, 2017

అమరావతి : రెయిన్ గన్స్ ద్వారా రాయలసీమలో కరవును తరిమికొడుతున్నామని చంద్రబాబు చెప్తున్నారని అది అంతా పచ్చి మోసమని జగన్ ఆరోపించారు. రెయిన్ గన్స్ పేరుతో కమీషన్‌లు దండుకుంటున్నారని.. అందుకే అనంతపురంలోని 63 మండలాలు కరవు మండలాలుగానే ఉన్నాయన్నారు.

 

Don't Miss