పొదిలిలో ఖాళీ బిందెలతో మహిళలు ధర్నా

14:08 - June 13, 2018

ప్రకాశం : పొదిలిలో ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డెక్కారు. ఒంగోలు కర్నూలు జిల్లా రహదారిపై ధర్నా నిర్వహించారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 

Don't Miss