పీఎస్ ఎల్ వీ..సీ 40 రాకెట్ ప్రయోగం విజయవంతం

10:59 - January 12, 2018

నెల్లూరు : పీఎస్‌ఎల్‌వీ సీ 40రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ 40 రాకెట్ ను నింగిలోకి పంపారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ రాకెట్‌ ద్వారా 31 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కక్ష్యలోకి పంపారు. మూడు స్వదేశీ ఉపగ్రహాలు, 28 విదేశీ ఉపగ్రహాలు. ఈ ప్రయోగంతో 100 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రికార్డును ఇస్రో సొంతం చేసుకుంది.

 

Don't Miss