హీరోయిన్‌ షాలిని పాండేకు అస్వస్థత

16:29 - September 13, 2017

నెల్లూరు : అర్జున్‌ రెడ్డి హీరోయిన్‌ షాలినీ పాండే స్వల్ప అస్వస్థతకు గురైంది. నెల్లూరులో ప్రైవేటు ఫంక్షన్‌కు హాజరైన షాలిని అస్వస్థతకు గురవడంతో బోలినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు.

 

Don't Miss