ఐ యామ్ ఓకే : మంచు విష్ణు...

13:40 - August 7, 2017

మంచు విష్ణు ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రీకరణ సమయంలో బైక్‌ స్టంట్‌ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను బాగానే ఉన్నానంటూ విష్ణు ఓ వీడియోలో వెల్లడిస్తూ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

Don't Miss