బొటనవేలుంటే చాలు డబ్బులొస్తాయ్ : వెంకయ్య

14:50 - January 9, 2017

విశాఖ : పెద్ద నోట్ల రద్దు సమాజంలోఆర్థిక అసమానతలు తొలగిపోయేందుకు దోహదం చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. అవినీతి నిర్మూన జరుగుతుందని విశాఖలో జరుగుతున్న డిజిటల్‌ ఇండియా సదస్సులో చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో మొబైల్‌ లావాదేవీలు పెరుగుతున్నాయని, భవిష్యత్‌లో బొటనవేలుతో ట్రాశాక్షన్లు జరిపే స్థాయికి భారత్‌ ఎదుగుతుందన్నారు. 

Don't Miss