క్రికెట్ క్వీన్ మిథాలిరాజ్ ఎక్స్లూసివ్ ఇంటర్వ్యూ..

15:44 - August 3, 2017

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలిరాజ్ తో టెన్ టివి ఫేస్ టు ఫేస్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తన ఆమ్మే తనకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. తల్లిదండ్రులు, కోచ్ నుంచి మంచి ప్రోత్సాహం ఉందన్నారు. తన క్రికెట్ కెరీర్ గురించి వివరించారు. క్రికెట్ అనుభవాలను తెలిపారు. పలు అసక్తికరమైన విషయాలు చెప్పారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss