స్వర్థం కోసమే కాంగ్రెస్ విమర్శలు : హరీష్ రావు

21:24 - September 8, 2017

హైదరాబాద్ : స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ అబద్ధాలను ప్రచారం చేస్తుందన్నారు మంత్రి హరీష్‌రావు. ప్రభుత్వ పథకాలతో రైతులు సంతోషంగా ఉంటే ఓర్వలేని కాంగ్రెస్‌ నేతలు... లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని హరీష్‌రావు అన్నారు. 

Don't Miss