ఒకే తాడుకు ఉరివేసుకుని దంపతలు ఆత్మహత్య

12:22 - April 24, 2018

సంగారెడ్డి : జిల్లాలోని పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది.  వృద్ధ దంపతులు రమణయ్య, సరస్వతి  ఒకే తాడుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 

 

Don't Miss