ప్రభుత్వమే కొనుగోళ్లు చేయాలి : కోదండ

17:39 - February 9, 2018

నిజామాబాద్ : ఎర్రజొన్న, పసుపు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. నిజమాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట ఎర్రజొన్న రైతులకు మద్దతుగా రైతు జేఏసీ చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. దళారుల దోపిడి నుండి ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలన్నారు. 

Don't Miss