మూడోరోజుకు చేరిన జగ్గారెడ్డి దీక్ష

13:35 - May 30, 2018

సంగారెడ్డి : కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దీక్ష మూడో రోజుకు చేరుకుంది. సంగారెడ్డిలో మొన్న జగ్గారెడ్డి దీక్షకు దిగారు. జిల్లా కేంద్రంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

 

Don't Miss