కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి..

08:38 - May 15, 2018

కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఇవాళ్టి జనపథం చర్చా కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం నాయకులు సురేష్, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెండ్ శోభన్ బాబు పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

 

Don't Miss