ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : ధనలక్ష్మీ

10:32 - September 4, 2017

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్‌ ఆశ వర్కర్స్‌ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఉన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss