ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి : శారద

10:37 - February 7, 2018

ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు శారద అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 'అందరికి కామన్ విద్యావిధానం ఉండాలి.. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలి.. ఇదే నినాదంతో... ఐక్య ఉపాధ్యాయ పెడరేషన్ ఈ నెలలో గ్రామ గ్రామాన విద్యాసదస్సులు ఏర్పాటు చేస్తోంది. ప్రతి ప్రభుత్వ విద్యారంగం కాపాడాలంటే పాలకులు తీసుకోవాల్సిన చర్యలేంటి.. సమాజంలో రావాల్సిన మార్పేంటి'...ఈ అంశంపై శారద మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss