వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు కేటాయించాలి : సీహెచ్.నర్సింగరావు

07:40 - June 12, 2018

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎంతో పేరు ప్రాఖ్యాతాలు ఉన్నా ప్రభుత్వ రంగ సంస్థ, అత్యంత క్వాలీటీతో స్టీల్ అందించే పరిశ్రమ. కానీ దీనికి సొంత గనులు లేవు. దీని వల్ల ఎంతో భారం ఈ ప్రభుత్వరంగ సంస్థపైన పడుతోంది. దీనికి సొంత గనులు కేటాయించాలని వామపక్ష కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్న...పాలకుల్లో ఆశించే స్పందన రావడం లేదు. ఇదే అంశంపై సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శవర్గసభ్యులు సీహెచ్ నర్సింగ్ రావు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss