కేజీబీవీ టీచర్స్ కు న్యాయం జరిగెదెన్నాడు..?

07:37 - February 12, 2018

కేజీబీవీ టీచర్స్ ఉద్యమం 13 ఏళ్లుగా కొనసాగుతుంది. కానీ కాస్తుర్భగాంధీ స్కూల్లో ప్రతి ఒక్కరు మహిళలే ఉండాలని, కానీ అక్కడ సెక్యూరిటీ లేదని, తము రూ.6వేల జీతం నుంచి పని చేస్తున్నామని, ప్రస్తుతం మా జీతం రూ.20 వేలు ఉన్నాయని, తమకు సంవత్సరానికి 15 లీవ్ లు మాత్రమే ఉంటుందని సీఐటీయూ నాయకురాలు రాజకుమారి అన్నారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss