కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ సమస్యలు పరిష్కరించాలి : జె.వెంకటేష్

08:21 - July 11, 2018

తెలంగాణలో కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఆందోళన బాట పట్టారు. ఈ నెల 15వ తేదీన శంఖారావం పేరుతో ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జులై 1 నుంచి రెగ్యులర్‌ ఎంప్లాయిస్‌కు అమలైనట్లే తమకు కూడా కొత్త పీఆర్‌సీని అమలు చేయాలని.. వారికి పెంచినట్లుగానే తమకూ జీతాలు పెంచాలని.. తమను పర్మినెంట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. వారి డిమాండ్లు వారిపట్ల ప్రభుత్వ విధానాలపై నిర్వహించిన జనపథం కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జె.వెంకటేశ్‌ మాట్లాడారు. ఆయన తెలిపిన వివరాలను వీడియోలో చూద్దాం..

 

Don't Miss