గ్రామ పంచాయితీ ఉద్యోగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి : పాలడుగు భాస్కర్

08:37 - June 13, 2018

తెలంగాణలో గ్రామ పంచాయితీ ఉద్యోగులు కార్మికులు ఆందోళన బాటపట్టారు. కాంట్రక్టు ఎంప్లాయీస్‌ అందరిని పర్మినెంట్‌ చేయాలని, మున్సిపల్‌ ఉద్యోగుల మాదిరిగా జీతాలు పెంచాలని, జీతాలను ప్రభుత్వమే చెల్లించాలనే డిమాండ్‌లతో వారు పోరుకు సిద్దమైయ్యారు. తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో సమ్మెకైన సిద్దమని వారు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై గ్రామ పంచాయితీ ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు పాలడుగు బాస్కర్‌ మాట్లాడారు.  పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం.. 

Don't Miss