ఇచ్చిన హామీల అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం

06:53 - May 19, 2017

ఇచ్చిన హామీల అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, అలాగే డబుల్ బెడ్ రూంలు ఇస్తామని చెప్పిన ఇవ్వలేదని, తక్షణమే వీఆర్ఏల జీవో విడుదల చేయాలని తెలంగాణ వీఆర్ఏలు అధ్యక్షడు వంగూలు రాములు అన్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

 

Don't Miss