పవన్‌ నిరాహార దీక్షకు వామపక్షాలు సంఘీభావం

15:12 - May 26, 2018

శ్రీకాకుళం : జిల్లా కేంద్రంలో ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. పవన్‌ దీక్షకు మద్దతుగా అన్ని జిల్లా కేంద్రాల్లో జనసేన నాయకులు కూడా దీక్షలు చేస్తున్నారు. జనసేన అధినేత దీక్షకు వామపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. 

 

Don't Miss