నల్గొండలో 'జయ జానకి నాయక' చిత్ర యూనిట్‌ సందడి

19:52 - August 13, 2017

నల్లొండ : జిల్లాలో జయ జానకి నాయక చిత్ర సభ్యులు సందడి చేశారు. నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరో బెల్లంకొండ శ్రీను నగరంలోని నటరాజ సినిమా థియేటర్‌ పునఃప్రారంభానికి ముఖ్య అతిథులుగా వచ్చారు. అనంతరం స్థానిక అభిమానులతో కలిసి జయ జానకి నాయక చిత్రాన్ని వీక్షించారు.

 

Don't Miss