మోడీపై విరుచుకుపడ్డ జిగ్నేష్ మేవాని

12:01 - January 6, 2018

ముంబై : గుజరాత్ దళిత నేత జిగ్నేష్ మేవాని మోడీ పై విరుచుకు పడ్డారు. మోడీ అంబేద్కర్ వారసుడని చెప్పుకుంటూ దళితులను వేధిస్తున్నారని ఆయన అన్నారు. మహారాష్ట్ర లోని గోరేగావ్ ఘటన వెనక ఉన్న శక్తులను ఎందుకు అరెస్ట్ చేయాలేదని ఆయన ప్రశ్నించారు.

Don't Miss