దక్షిణ తెలంగాణ జిల్లాల పట్ల టీ.ప్రభుత్వానికి వివక్ష : జూలకంటి

14:04 - July 11, 2018

నల్గొండ : దక్షిణ తెలంగాణ జిల్లాల పట్ల టీఆర్‌ఎస్‌ సర్కార్‌ వివక్ష చూపుతోందని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండజిల్లాలోని ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గం పనులను బీఎల్‌ఎఫ్‌ నేతలతో కలిసి పరిశీలించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ పనులను పూర్తిచేయకుంటే.. బీఎల్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని జూలకంటి హెచ్చరించారు. 

Don't Miss