జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ

11:58 - February 17, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ పుట్టిన రోజును సందర్భంగా జూబ్లీహిల్స్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు బైక్‌లతో ర్యాలీ చేశారు. ఈ ర్యాలీలో సినీ నిర్మాత సి. కల్యాణ్‌ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని కొనియాడారు.

Don't Miss