హైదరాబాద్ రోడ్ల అభివృద్ధికి 23 వేల కోట్లతో ప్రణాళిక : మంత్రి కేటీఆర్

14:06 - August 10, 2018

హైదరాబాద్ : నగరంలో రోడ్ల అభివృద్ధి కోసం రూ.23 వేల కోట్లతో ప్రణాళిక చేసినట్లు తెలిపారు. ఎల్ బినగర్ లో ఫ్లై ఓవర్ ను ప్రారంభించారు. నాగోల్ నుండి ఎల్ బి నగర్ వరకు ఫ్లై ఓవర్ నిర్మించారు. దేశంలోనే ఐదో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ ఉందన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో అమీర్ పేట...ఎల్ బినగర్ మెట్రో రైలు ప్రారంభం అవుతుందన్నారు. 

Don't Miss