కడప జ్వరాల జిల్లాగా మారింది : అమర్‌నాథ్ రెడ్డి

08:48 - September 11, 2017

కడప : జిల్లాలో జ్వరాలతో జనాలు ఇబ్బంది పడుతున్నా... పట్టించుకునేవారే కరువయ్యారని... వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమర్‌నాథ్ రెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రకటించిన నవరత్నాల గురించి ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. అక్టోబర్‌ 2 వరకూ ప్రతి నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లోకి వెళ్లి వీటి గురించి ప్రజలకు చెబుతామని స్పష్టం చేశారు.

 

Don't Miss