జగన్ కు సవాల్ విసిరిన కాల్వ శ్రీనివాస్

16:42 - March 20, 2017

అమరావతి: రెయిన్ గన్స్ నిధుల ఖర్చుపై జగన్ చేసిన ఆరోపణలను ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తప్పుబట్టారు. తాము అవినీతికి పాల్పడి ఉంటే నిరూపించాలని లేదంటే జగన్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కాల్వ జగన్‌కు సవాల్ విసిరారు.

Don't Miss