కాణిపాక వరసిద్ధ వినాయక బ్రహ్మోత్సవాల్లో అపశృతి

12:58 - September 10, 2017

చిత్తూరు : కాణిపాక వరసిద్ధ వినాయక బ్రహ్మోత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. పుష్పపల్లకి వాహనం నేలకొరిగింది. ఉత్సవం ముగిశాక పల్లకిలోని పూలను తీసుకోవడానికి.. భక్తులు ఎగబడ్డారు. దీంతో వాహనం పక్కకు వాలిపోయింది. 

Don't Miss