జర్మనీకి 15 అడుగుల కార్ల్ మార్క్స్ విగ్రహాన్ని బహూకరించిన చైనా..

18:48 - May 5, 2018

ఢిల్లీ : జర్మనీలో కార్ల్‌ మార్క్స్‌ రెండో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం బహుకరించిన పదిహేడు అడుగుల మార్క్స్‌ కాంస్య విగ్రహాన్ని ఈ వేడుకల సందర్భంగా ఆవిష్కరించనున్నారు. మార్క్స్‌ జయంతి వేడుకల్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు చేరుకుంటున్నారు. కాసేపట్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. 

Don't Miss