జర్మనీలో కార్ల్‌ మార్క్స్‌ రెండో శత జయంతి ఉత్సవాలు

08:20 - May 6, 2018

జర్మనీ : జర్మనీలో కార్ల్‌ మార్క్స్‌ రెండో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం బహుకరించిన పదిహేడు అడుగుల మార్క్స్‌ కాంస్య విగ్రహాన్ని ఈ వేడుకల సందర్భంగా ఆవిష్కరించారు. మార్క్స్‌ జయంతి వేడుకల్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు చేరుకున్నారు. 

 

Don't Miss