నిజామాబాద్ లో పెరిగిన రైతు ఆత్మహత్యలు : కోదండరాం

16:51 - August 12, 2017

హైదరాబాద్ : అరెస్టుకు ముందు... టీ.జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం.. నిజమాబాద్ జిల్లా పరిస్థితులపై మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి మార్గాన్ని అన్వేషించడం కోసమే అమరుల స్ఫూర్తి యాత్ర చేపట్టామని తెలిపారు. యాత్రద్వారా ప్రజలను చైతన్యం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. అమరుల స్ఫూర్తియత్రకు పోలీసులు అనుమతించలేదని.. అందుకే హాల్ మీటింగ్ నిర్వహించాలని తీర్మానించామని ప్రకటించారు.

Don't Miss