కొత్తపేట జన్మభూమి కార్యక్రమంలో రసాభాస

13:37 - January 11, 2017

తూర్పుగోదావరి : కొత్తపేట జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. కార్యక్రమం ప్రారంభంకాగానే వైసీపీ, టీడీపీ వర్గీయులు ఘర్షణ పడ్డారు. ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, టీడీపీ నేత బండారు సత్యానందరావు మధ్య తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

 

Don't Miss