'వర్మ' "లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌" పోస్టర్‌ రిలీజ్..

20:57 - September 26, 2017

హైదరాబాద్ : రామ్‌గోపాల్‌ వర్మ నూతన చిత్రం లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ పోస్టర్‌ను ఆయన తన ఫేస్‌బుక్‌ అకౌంట్లో విడుదల చేశారు. దివంగత సీఎం ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా లక్ష్మీపార్వతికి అనుకూలంగా ఉంటుందేమోనని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీ కూడా కాంట్రవర్సీ అవుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

 

Don't Miss