2013 భూసేకరణ చట్టానికి తూట్లు : భూనిర్వాసితుల పోరాట కమిటీ

19:35 - April 28, 2017

హైదరాబాద్ : సవరణల పేరుతో 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేందుకు రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భూనిర్వాసితుల పోరాట కమిటీ ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలు అత్యంత లోపభూయిష్టంగా  ఉన్నాయన్నారు. భూసేకరణ చట్టంలో మార్పుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కమిటీ నేతలు విమర్శించారు. 2013 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.  

 

Don't Miss