చంఢీగడ్...సిమ్లా హైవేపై విరిగిపడిన కొండచరియలు

16:45 - September 2, 2017

చంఢీగడ్ : చంఢీగడ్..సిమ్లా జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. కొండచరియల కింద వాహనాలు కూరుకుపోయాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss