నెల్లూరు జిల్లాలో వామపక్షాల బంద్‌ ప్రారంభం

08:02 - February 8, 2018

నెల్లూరు : జిల్లాలో వామపక్షాల బంద్‌ ప్రారంభమైంది. కావలిలో ఆర్టీసీ డిపో వద్ద బస్సులు బయటకురాకుండా సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. అన్ని చోట్ల భారీగా పోలీసులను మోహరించారు. 
 

Don't Miss