ప్రభుత్వానికి పవన్‌ దీక్ష ఒక హెచ్చరిక : మధు

15:20 - May 26, 2018

శ్రీకాకుళం : ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ దీక్ష ఒక హెచ్చరిక అని చెబుతున్న మధుతో టెన్ టివి ఫేస్‌ టు ఫేస్‌ నిర్వహించింది. ఆయన తెలిపిన మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

Don't Miss