బోగాపురం ఎయిర్‌పోర్టు... ప్రజాభిప్రాయసేకరణ రసాభాస

13:35 - January 11, 2017

విజయనగరం : బోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై ప్రజాభిప్రాయసేకరణ రసాభాసగా మారింది. వామపక్ష, ప్రజాసంఘాల నేతల ముందస్తు అరెస్ట్‌పై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్ట్‌లకు నిరసనగా ప్రజాభిప్రాయ సేకరణను గ్రామస్తులు బహిష్కరించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.....

 

Don't Miss